.PRTU TS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వనానికి కృతజ్ఞతలు
PRTU TS సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ గోపాల్
PSHM పోస్టులు మంజూరు చేయాలి
PRTU TS పత్రిక సంపాదక సభ్యులు మాణయ్య
మీ::న్యూస్ ప్రతినిధి
జహీరాబాద్ లోని బంజారా భవన్ లో PRTU TS జహీరాబాద్, మొగుడంపల్లి, రాయి కోడ్, ఝరాసంగం మండలాల సర్వసభ్య సమావేశం జరిగింది.PRTU TS జహీరాబాద్ అధ్యక్షులు శ్రీ డాక్టర్ తులసిరామ్ రాథోడ్, మొగుడంపల్లి అధ్యక్షులు చంద్రు రాథోడ్, రాయి కోడ్ అధ్యక్షులు D విట్టల్, ఝరాసంగం అధ్యక్షులు L రత్నయ్య గార్ల అధ్యక్షతన సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా PRTU TS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్, PRTU TS సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ గోపాల్, జిల్లా గౌరవ అధ్యక్షులు A ప్రభు, PRTU TS పత్రిక సంపాదక సభ్యులు పాల్గొని ప్రసంగించారు.PRTU TS రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు N వరాలు, D శ్రీనివాస్, నర్సయ్య, సురేందర్,బాలయ్య, ప్రదీప్ కుమార్, శివరాజ్, PRTU TS రాష్ట్ర ఉపాధ్యక్షులు అర్జున్ చవ్వాణ్, నాగయ్య స్వామి, రాష్ట్ర కార్యదర్శి రమేశ్ బానోత్, PRTU TS సంగారెడ్డి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పటేల్ రాజేందర్ రావు లు పాల్గొని ప్రసంగించారు.కార్యక్రమం లో విట్టల్ రెడ్డి, మంజ్య నాయక్,శ్రీశైలం, చిట్టి బాబు, M శంకర్, నాగి శెట్టి, ఆనంద్, వెంకటేశం, తిరుమలేష్,అశోక్,KVSS ప్రసాద్, శివనారాయణ,ప్రమీల,రాజు, మోహన్ రెడ్డి, లక్ష్మినారాయణ,ప్రణతి,పాండయ్య, మురళీధర్,తుకారామ్ చవ్వాణ్, N ఆనంద్, ప్రశాంత్, యాదవులు,అమిత్ కుమార్,వేణుగోపాల్, MD హుస్సేన్, బాగయ్య, సతీష్, హీరాలాల్ చవ్వాణ్, గోవర్దన్, స్వామిదాస్, నర్సింహా రెడ్డి, G. రమేశ్,శేఖయ్య, ఓంకార్ స్వామి, దళ్ సింగ్,జితేందర్ ప్రభు,రాచన్న, దేవిసింగ్ రాథోడ్, జైసింగ్ చవ్వాణ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సభను ఉద్దేశించి PRTU TS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఉపాధ్యాయయుల సంక్షేమమే PRTU లక్ష్యమని ఉపాధ్యాయయుల సమస్యల పరిష్కారం కోరకు నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. త్వరలో రాష్ట్ర ఉద్యోగులకు 2 DA లు మంజూరు కావడం జరుగుతుందని అన్నారు. PRTU TS సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ గోపాల్ గారు మాట్లాడుతూ ఇటీవలే ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్, ప్రమోషన్ కల్పించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇచ్చి ఫ్రీ ట్రీట్మెంట్ చేసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు.PRTU TS పత్రిక సంపాదక సభ్యులు A మాణయ్య గారు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల కు PSHM పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేసారు.ఉపాధ్యాయులకు త్వరలో హెల్త్ కార్డు లు రాష్ట్ర ప్రభుత్వం జారీచేయనున్నదని అన్నారు PRTU TS సంగారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు ప్రభు,PRTU TS రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు N వరాలు, D శ్రీనివాస్, సురేందర్,బాలయ్య, నర్సయ్య, ప్రదీప్ కుమార్, శివరాజ్, మాజీ ప్రధాన కార్యదర్శి పటేల్ రాజేందర్ రావు,రాష్ట్ర ఉపాధ్యక్షులు అర్జున్ చవ్వాణ్, నాగయ్య స్వామి, రాష్ట్ర కార్యదర్శి రమేశ్ బానోత్ లు సభను ఉద్దేశించి మాట్లాడారు.సమావేశం అనంతరం ఆయా మండలాలకు 2024..26. సం, నకు సంబందించిన ఎన్నికలు నిర్వహించబడింది తెలిపారు