దళిత కులాలు గ్రామంలో ఊరేగింపు చేయరాదు

Uncategorized క్రైమ్ తాండూర్ రంగారెడ్డి వికారాబాద్

దళిత కులాలు గ్రామంలో ఊరేగింపు చేయరాదు

 

⏩:-బెల్కటుర్ గ్రామంలో ఊరేగింపు చేసినందుకు అగ్రకుల యువకులు దళితఫై దాడి

⏩:-దళిత యువకుడు వినయ్ కుమార్ వివాహం వేడుకలలో

⏩:-గ్రామంలో అగ్రకుల పెత్తందారు యూవకులు అడ్డుకొని కులం పేరుతో దూషించిన్నారు

 ⏩:-ఈ సంఘటన ఈనెల 18వ తారీఖు నాడు బెల్కటుర్ గ్రామంలో జరిగిన సంఘటన

 

⏩:-కులం పేరుతో దూషించి అడ్డుకొని దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని సిఐటియు కెవిపిఎస్ డిమాండ్ 

 

మీ న్యూస్ ప్రతినిధి మే 31:-దళిత యువకుడు వినయ్ కుమార్ వివాహం చేసుకొని బెల్కటుర్ గ్రామంలో ఊరేగింపు చేసినందుకు మీరు దళిత కులానికి చెందిన వారు గ్రామంలో ఊరేగింపు చేయడానికి వీలు లేదని అగ్రకుల పెత్తందారు యూవకులు అడ్డుకొని కులం పేరుతో దూషించి అడ్డుకొని దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని సిఐటియు కెవిపిఎస్ డిమాండి

:- సిఐటియు కెవిపిఎస్ తాండూర్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా దళితులకు గ్రామంలో వివాహాలు చేసుకొని బెల్కటూర్ గ్రామంలో హనుమాన్ టెంపుల్ నుంచి ఊరేగింపు తీయకుండా అడ్డుకొని దౌర్జన్యం చేసి కులం పేరుతో దూషించి నాన్న బూతులు తిట్టిన అగ్రకుల పెతిందారు యువకులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తాండూరు మండలం బెల్కటూర్ గ్రామంలో దళిత యువకుడు వినయ్ కుమార్ అనే వ్యక్తి తేదీ 18/5/2025నాడు రాత్రి 10 :30 గంటల సమయంలో వివాహం చేసుకొని ఊరేగింపుగా వెళితే బెల్కటూరు గ్రామానికి అగ్రకులానికి చెందిన మద్దూర్ అశోక్ మద్దూరు ప్రవీణ్ కే చరణ్ ఇడిగి శివకుమార్, సహా పెద్ద సమూహంగా కలిసి దళిత యువకుడు ఊరేగింపుని అడ్డుకొని కులం పేరుతో దూషించి మాల మాదిగ లంజకొడుకులారా గ్రామంలో ఊరేగింపు తీయడానికి మీకు ఎంత ధైర్యం హనుమాన్ టెంపుల్ దేవాలయం నుండి ఊరేగింపు తీయకుండా అడ్డుకొని దౌర్జన్యంగా కులం పేరుతో దూషించి దాడి చేసి భయభ్రాంతులకు గురిచేసిన నేటికీ దళితులపై బహిరంగంగా జరుగుతున్నాయి అవమానించడం అడ్డుకోవడం నేటికీ కులవిక్ష అంటరానితనం కొనసాగడం సిగ్గుచేటు అయిన విషయమని అలాంటి వ్యక్తుల పై చట్టపరమైన చర్య తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని దళితులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు తాండూర్ మండల ఎంఆర్ఓ ఎస్సై గ్రామాన్ని సందర్శించి దళితులకు రక్షణగా పోలీస్ బందోబస్తు పికెటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బెల్కటూర్ గ్రామ యువకులు జె వెంకటేష్ ఎం నవీన్ కుమార్ ఏం అశోక్ ఎం మహేష్ జి మధు ఏం బిచ్చప్ప తదితరులు పాల్గొన్నారు