జై బాపు -జై భీమ్- జై సంవిధాన్

Uncategorized మునుగాల రాజాకియం సూర్యాపేట

జై బాపు -జై భీమ్- జై సంవిధాన్

 

మీ న్యూస్ ప్రతినిధి::మునగాల, మండల కాంగ్రెస్ పార్టీ AICC అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జై బాపు- జై బీమ్ – జై సంవిధాన్ ప్రోగ్రామ్ కి మన హుజూర్ నగర్&కోదాడ అభివృద్ధి ప్రధాతలు మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి  కోదాడ ఏమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి గారీ ఆదేశాలతో జై బాపు జై బీమ్ జై సంవిధాన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు మునగాల మండలం ఈదుల వాగు తండా నేలమారి వెంకటరామపురం తాడ్వాయి గ్రామంలో ప్రచారం నిర్వహించడం జరిగింది తాడువాయి గ్రామంలో ప్రజలతో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రతిజ్ఞ చేయిస్తున్న మునగాల మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జిల్లపెల్లి వెంకటేశ్వర్లు ఇట్టి కార్యక్రమంలో మునగల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి  మాజీ వైస్ ఎంపీపీ కొలిశెట్టి బుచ్చి పాపయ్య  జిల్లా అధికార ప్రతినిధి మాతంగి బసవయ్య  కోదాడ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటేశ్వరరావు  కిసాన్ జిల్లా అధ్యక్షుడు బచ్చు అశోక్  మండల అధికార ప్రతినిధి వే ణపల్లి వీరబాబు కాలే సామిల్ మట్టయ్య నలబోల్ సతీష్ రెడ్డి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయి మాజీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపి యూత్ కాంగ్రెస్ నాయకులు కోట ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు