వివాహ వేడుకలు పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి
మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640659560 మే 4::
మోతే మీ న్యూస్ ప్రతినిధి::మోతే మండలం మోతే గ్రామంలో స్వస్తిక్ ఫంక్షన్ హాల్ బొడ్డు శ్రీనివాస్ గౌడ్ సావిత్రమ్మల కుమారుడు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వరుడు వధువుల ఆశీర్వదించిన మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఈదయ గౌడ్. మండల నాయకులు బొక్క వీరారెడ్డి. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెలుగు వీరన్న. యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణగంటి నాగరాజు. కోలసతీష్. అప్పల లక్ష్మయ్య గౌడ్. తదితరులు పాల్గొన్నారు