రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కీసర సంతోష్ రెడ్డి 

Uncategorized తెలంగాణ మోతే రాజాకియం వ్యవసాయం సూర్యాపేట

రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కీసర సంతోష్ రెడ్డి 

మీ న్యూస్ ప్రతినిధి::మోతె మండలం మామిల్లగూడెం. కొత్తగూడెం. మోతే గ్రామాలలో ధాన్యం కొనుగోడు కేంద్రాన్ని (ఐకెపి సెంటర్) ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మోతే తాసిల్దార్ శ్రీకాంత్. మోతేమండల పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మోతీ మండల ఎంపీడీవో ఆంజనేయులు. అగ్రికల్చర్ ఆఫీసర్ అరుణ. రెవిన్యూ ఇన్స్పెక్టర్ రమేష్. ఏపీఎం వెంకయ్య. సి సిశ్రీనివాస్. ఏఈఓ ఉష. మరియు గ్రామ శాఖ అధ్యక్షులు మాజీ ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు రైతుల అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజేత చేశారు