నవోదయ ఫలితాలు సీటు సాధించిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు
మీ న్యూస్ మార్చి 25::మోతేమండల కేంద్రంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదువుతున్న విద్యార్థులు మంగళవారం ప్రకటించిన నవోదయ ఫలితాలలో ఎస్.కె ఆస్రీన్, పి. విరాట్ కుమార్ విద్యార్థులు సీట్లు సాధించడంతో విద్యార్థులను పాఠశాల చైర్మన్ ఇండ్ల ధనమూర్తి , కరస్పాండెంట్ నాగేశ్వరరావు, డైరెక్టర్ అనిల్ సన్మానించి , విద్యార్థులకు టీచర్లు, తల్లిదండ్రులు తదితరులు అభినందనలు తెలిపారు.