బిలాల్ పూర్ విద్యార్థులకు పరీక్షల సామగ్రి పంపిణీ

Uncategorized కోహీర్ జహీరాబాద్ సంగారెడ్డి

బిలాల్ పూర్ విద్యార్థులకు పరీక్షల సామగ్రి పంపిణీ

⏩::PRTU TS కోహీర్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్

⏩::అనీక్ ఫాతిమా SA సోషల్ సార్ పరీక్ష సామగ్రి పంపిణీ

మీ న్యూస్ ప్రతినిధి:కోహీర్ మండల పరిధిలోని బిలాల్ పూర్ పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సామగ్రిని పంపిణీ చేశారు పరీక్ష లో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులు పరీక్షలలో పాటించవలసిన సలహాలు సూచనలు సూచించారు ఈ కార్యక్రమంలో PRTU TS కోహీర్ మండల అధ్యక్షులు తిరుమలేష్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్నాథ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనందం సీనియర్ ఉపాధ్యాయులు బసీర్ అహ్మద్, ప్రకాష్ రావు, ఉపాధ్యాయులు వల్లబ్ జ్యోషి, విద్యార్థులు పాల్గొన్నారు