మీ న్యూస్ మార్చి 12:: మేతే మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్డు దుశర్ల సత్యనారాయణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు, తనకున్న పొలాన్ని చెట్లు పెంచి ఫారెస్ట్ గా మార్చి నందున అదే ఫారెస్ట్ లో తన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట అడిషనల్ ఎస్పీ మేక నాగేశ్వరరావు .సూర్యాపేట జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సతీష్. ఫారెస్ట్ గైడ్స్ ఉపేందర్. రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు