వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా కొప్పుల వేణారెడ్డి నియామకం
⏩::మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాప్ రిపోర్టర్ కోలరవీందర్ గౌడ్ 9640 659560
మీ న్యూస్ ప్రతినిధి మార్చి 7:: రాష్ట్రంలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ ,సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా పిసిసిడెలిగేట్, సూర్యాపేట పబ్లిక్ కార్యదర్శి నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. కొప్పుల వేణారెడ్డి నియామకం పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించి కార్యకర్తలకు మున్సిపల్ మాజీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కక్కిరెని శ్రీనివాస్ మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.