బూత్ అధ్యక్షులకు ఏటువంటి సమాచారం లేకుండా అధ్యక్ష ఎంపిక ఎలా
రాష్ట్ర బిజెపి ఎన్నికల అధికారి సాంబశివరావు గారిని కలవడం
మీ న్యూస్ ప్రతినిధి::మొన్న జరిగినటువంటి నడిగూడెం మండలం అధ్యక్ష నియామకాల్లో అన్యాయం జరిగిందని ఎటువంటి సమాచారం లేకుండా సీనియర్ నాయకులు బూత్ అధ్యక్షులకు ఏటువంటి సమాచారం లేకుండా అధ్యక్ష ఎంపిక ఎలా జరిగిందని వట్టికూటి. పాపయ్య మన రాష్ట్ర బిజెపి ఎన్నికల అధికారి సాంబశివరావు గారిని ఈరోజు కలవడం జరిగింది. నడిగూడెం మండల అధ్యక్ష నియామకాల్లో బీసీ లేడీ కి ఇవ్వాలని హై కమాండ్ తెలిపినా కూడా ఇవ్వకుండా అన్యాయం జరిగిందని ఎన్నికల అధికారిని కలవడం జరిగింది గత ఆరు సంవత్సరాలుగా పార్టీకి పనిచేసుకుంటూ సీనియర్ నాయకులకి చెప్పకుండా హై కమాండ్ సీనియర్లకు విలువన ఇస్తుంటే మండలంలో పార్టీపరం కాకుండా వ్యక్తిగతంగా అధ్యక్ష నియామకం జరిపినారు. మండల ఇంచర్గ్ బండారు కవిత రెడ్డి గారితో బొబ్బ భాగ్యరెడ్డి ,కనగాల నారాయణ,యశ్వంత్,మాట్లాడి వీరికి నచ్చిన విదంగా ఎంపిక చేసినారు దీనిమీద బిజేపి రాష్ట్ర ఎన్నికల అదికారి సాంబ శివరావు గారికి తెలియజపరచడం జరిగింది.