మీ న్యూస్ ప్రతినిధి::మోతే మండలం మోతే గ్రామంలో శ్రీ శాంతినికేతన్ స్కూల్ నందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ దోసపాటి ఎల్లయ్య జాతీయ పతాకని ఎగరవేసిన ప్రిన్సిపాల్ దోసపాటి రాములు మాట్లాడుతూ 76వ గణతంత్ర దినోత్సవం మనకు అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరినారుఈ యొక్క కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ ఉప్పుల ఉప్పయ్య స్కూల్ సిబ్బంది దోసపాటి గోవర్ధన్.కోల రాధిక. సుజాత. సుధారాణి. హమీద. ఉమారాణి. సరిత విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు