మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 8 :::: మోతే మండలం కోడూరు గ్రామంలో బిజెపి మండల నాయకులు భాను శ్రీకాంత్ గారి తల్లి దశది న కార్యక్రమంలో భాగంగా బిజెపి మండల నాయకులు ధర్మారెడ్డి నాగo వెంకటేశ్వర్లు బుక్య శంకర్ మల్సూర్ నాయక్ మరియు రంగనాయక గార్లు పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు