పలు శుభ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్సి గౌడ్

Uncategorized తాండూర్ తుల్జాపూర్ మహారాష్ట్ర సోలాపూర్ రాజాకియం వికారాబాద్

 పలు శుభ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్సి గౌడ్

యువసేన సభ్యుడు వివాహానికి హాజరైన ఆర్.సి గౌడ్

 

 

వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్సి గౌడ్

 

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 5 ::  తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఆర్.సీ గౌడ్ యువసేన సభ్యులు సాయికుమార్ గౌడ్ మహారాష్ట్రలోని తుల్జాపూర్ లో వివాహం ఘనంగా నిర్వహించారు. మహారాష్ట్రలోని తుల్జాపూర్ లో ఆర్ సి గౌడ్ యువసేన సభ్యులు సాయికుమార్ గౌడ్ వివాహానికి తాండూరు మండల బిసి సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ హాజరై దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి ఆర్సి గౌడ్ యువసేన సభ్యులు గ్రామస్తులు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.

 వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్సి గౌడ

 తాండూర్ పట్టణం శాంతినగర్ లోని  నూతనంగా ఏర్పాటు చేసిన వినాయక సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్  ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ పార్టీ తాండూరు మండలం బీసీ సెల్ అధ్యక్షులు ఆర్ సి గౌడ్ కి ఘనంగా సన్మానించిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న తాండూరు టిఆర్ఎస్ పార్టీ మండల బిసి సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ (ఆర్ సి గౌడ్) మరియు ఆర్ సి గౌడ్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు