బాల కోటేశ్వర స్వామి దేవాలయంలో అన్న ప్రసాద వితరణ 

Uncategorized నడిగూడెం నల్లగొండ రాజాకియం సూర్యాపేట

బాల కోటేశ్వర స్వామి దేవాలయంలో అన్న ప్రసాద వితరణ 

మీ న్యూస్ ప్రతినిధి 

 నడిగూడెం మండలం వల్లపురం సమీపంలోని శ్రీ బాల కోటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మూడవ సోమవారం సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ ( అన్నదానం) ఈ కార్యక్రమంలో వెంపటి రామారావు వంగవీటి శ్రీనివాస్ రావు పల్లా యుగంధర్ రెడ్డి ఏ వెంకటేశ్వర రెడ్డి పి సైదులు ఆలయ సిబ్బంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమం విజయవంతం చేశారు