రైతులు ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని సధ్యం చేసుకోవాలి
మీ న్యూస్ ప్రతినిధి :::
మోతే మండలం తుమ్మగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి రైతు పండించిన ప్రతిజ్ఞను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కింటాకు 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ఇస్తుంది తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు