పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు
మీ న్యూస్ ప్రతినిధి::మోతే మండలం హుస్సేన బాధ గ్రామంలో మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నంద్యాల మంజుల గారి మనమని మొదటి పుట్టినరోజు వేడుకల్లో ఘనంగా నిర్వహించారు, ఈ జన్మదిన వేడుకలకు హాజరైన మోతే మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి, పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్న చిన్నారిని ఆశీర్వదించి,ఈ వేడుకలలో మండల నాయకులు గ్రామ నాయకులు కుటుంబ సభ్యులు బంధువులు తదితరులు పాల్గొన్నారు