కోహీర్ మండల గ్రామాలన్నీ స్వచ్చందంగా అభివృద్ధి చేస్తా సజ్జపూర్. ప్రసాద్ రెడ్డి 

Uncategorized జహీరాబాద్ సంగారెడ్డి

కోహీర్ మండల గ్రామాలన్నీ స్వచ్చందంగా అభివృద్ధి చేస్తా సజ్జపూర్. ప్రసాద్ రెడ్డి 

మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 25::సంగారెడ్డి. జహీరాబాద్ నియోజకవర్గం లోని రంజోల్ మనతెలంగా తెలుగు దినపత్రిక కార్యాలయం లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో కోహీర్ మండల్ సజ్జపూర్ గ్రామానికి చెందిన.. ప్రసాద్ రెడ్డి కోహీర్ మండలం లోని ఇరవ నాలుగు గ్రామలలో సైడ్ డ్రెన్ (మురికి )కాలువలు నిర్మిస్తాం అన్నారు ఇప్పటికే మండలం లోని పిచరాగాడి తండాను పూర్తి గ రూపురేకలు మార్చమన్నారు స్వచ్చందంగా ఇలాంటి కార్యక్రమలు మండలం లోని అన్నీ గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది అన్నారు దింతో మండల ఆయా గ్రామాల ప్రజలు ఆయన కోసం ఎదిరి చూస్తున్నారు మా గ్రామం లో అభివృద్ధి పనులు ప్రారంబించనిలని కోరుకుంటూన్నారు రాజకీయo తో ఎలాంటి సంబందo లేకపోయినా ఇన్నీ అభివృద్ధి పనులు చేయడంతో ప్రసాద్ రెడ్డి ప్రజల మనుసును తొందరగా గెలుచుకోగలిగారు ఇలాంటి మంచి పనులు చేస్తునందుకు మనతెలంగా తెలుగు దినపత్రిక జహీరాబాద్ ఇంచార్జ్ షకీల్  శాలువా తో సత్కరించారు ఈ కార్యక్రమం లో కోహీర్ మండల విలేకరుల రంజోల్ గ్రామస్తులు పాల్గొన్నారు మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్