మీ:: న్యూస్ అక్టోబర్ 16.. మోతే మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన పెరుగు వెంకన్న యాదవ్ కుమార్ కుమారుని వివాహ వేడుకలలో పాల్గొన్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్, మాజీ సర్పంచ్ పెరుగు ఉపేందర్, టిఆర్ఎస్ నాయకులు కండక్టర్ వెంకన్న, బోజ్య కొర్ర నరేష్, బిక్షం పెరుగులింగయ్య, నరేష్, తదితరులు పాల్గొన్నారు