మీ న్యూస్ ప్రతినిధి 23::సంగారెడ్డి పట్టణం లోని అల్ ఇండియా అంబేద్కర్ కార్యాలయం లో బుధవారం నాడు కోహీర్ మండల్ అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం అధ్యక్షులు గ కాడి రాజు ను ఎంపిక చేశారు పి దుర్గాప్రసాద్ జిల్లా అధ్యక్షులు గారిచేతులుమీదుగా సర్టిఫికెట్ అందజేశారు కోహీర్ మండల అధ్యక్షులు కాడి రాజు రెండు సమస్త్రాలు కొనసాగుతారు అన్నారు ఈ కార్యక్రమం లో తదితరులు పాల్గొన్నారు మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్