–రానున్న 48 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం
–మర్పల్లి ఎస్సై సురేష్
మీ:న్యూస్ ప్రతినిధి రాజ్ కుమార్ :::వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలo మరో రెండు రోజులు భారీ వర్షాలు అత్యవసరమైతే బయటికి రావొద్దు అని ఏమైనా సమస్య ఉంటే 100 కి డయల్ చేయండి మర్పల్లి ఎస్సై సురేష్ అన్నారు రానున్న రెండు రోజుల భారీ వర్షాలు కురుస్తాయని మండల ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని అయన తెలిపారు రానున్న 48 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మండల ప్రజలు అత్యవసరమైతే బయటకు రాకూడదని వసతుల్లో ఉన్న ఇండ్లలో ఉండకూడదని ఆయన తెలిపారు వర్షాల్లా కారణంగా పిడుగులు పడే అవకాశం ఉందని కరెంట్ స్తంభాల కింద మరియు చెట్ల కింద నిలబడకూడదు వర్షాల కారణంగా వాగులు వంకలు వాటిని దాటే ప్రయత్నం చేయరాదని ఆయన సూచించారు అత్యవసరమైతే పరిస్థితిలో సహాయం కోసం 24 గంటలు మర్పల్లి పోలీసులు అందుబాటులో ఉంటామని డయల్ 100 కి ఫోన్ చేయగలరని ఆయన తెలిపారు