సీఎం రేవంత్ రెడ్డి ఉత్తంకుమార్ రెడ్డి   చిత్రపటానికి పాలాభిషేకం 

Uncategorized తాండూర్ తెలంగాణ రాజాకియం వికారాబాద్
సీఎం రేవంత్ రెడ్డి ఉత్తంకుమార్ రెడ్డి   చిత్రపటానికి పాలాభిషేకం 

⏩::సీఎం, ఎమ్మెల్యే సహకారంతో కొత్త రేషన్ కార్డులు

 

⏩::రాజీవ్ కాలనీ కొత్త లబ్ధిదారులకు పంపిణీ షురూ

 

 ⏩::హాజరైన తాండూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు వడ్డే శ్రీనివాస్

 

తాండూరు టౌన్, మార్చి 22 (మీ న్యూస్) :తాండూరు ఎమ్మెల్యే సహకారంతో పట్టణంలోని నూతన రేషన్ కార్డులను దరఖాస్తు వారికి రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న నేతలు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తాండూరు పట్టణ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. శనివారం పట్టణంలోని రాజీవ్ కాలనీ లో కొత్తగా రేషన్ కార్డులలో పేర్లు నమోదైన  లబ్దిదారులకు రేషన్ బియ్యం పంపిణీ  ప్రారంభించిన్న తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు వడ్డే శ్రీనివాస్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న  లబ్ధిదారులకు  నూతన రేషన్ కార్డు మంజూరు కావడం సంతోషం వ్యక్తం చేశారు, అర్హులైన ప్రతి లబ్దిదారునికి రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కె సంజయ్ కుమార్ సీనియర్ నాయకులు,కాంగ్రెస్ నాయకులు వాజిద్, ఇస్మాయిల్, సోయబ్, నబీర్, జిలాని, సొయా, మహిళ నాయకులు తదితరులు. పాల్గొన్నారు