సన్మానం చేస్తున్న ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీ దుశర్ల సత్యనారాయ
మీ న్యూస్ ప్రతినిధి::మోతే మండలం రాఘవాపురం గ్రామ వాస్తవులు ప్రపంచ అద్దాలతో ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా సన్మానం చేస్తున్న ఫారెస్ట్ మేన్ ఆఫ్ ఇండియా దుశర్ల సత్యనారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు 1. ఆర్. ఎం . డోబ్రి హోల్. ఐ. ఎఫ్ .ఎన్. పి. సి .సి .ఎఫ్ (హెచ్. ఓ. ఎఫ్. ఎఫ్. డాక్టర్ సి. సువర్ణ. ఐఎఫ్ ఎస్ పి సి సి ఎఫ్ అండ్ సీఈవో, (కం పా) 3. ప్రియాంక వర్గీస్. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్). యొక్క కార్యక్రమంలో పాల్గొని శాలువాలతో బొక్కలతో సత్కరించటం జరిగినది