పలు గ్రామాలలో సిసి రోడ్లు శంకుస్థాపన చేసిన మండల పార్టీ అధ్యక్షులు
మీ న్యూస్ మార్చి 18::మోతే మండలం రాముని తండా. కూడలి. సర్వారం. బుర్కచర్ల. కరక్కాయల గూడెం.పలు గ్రామాలలో మన ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు మరియు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి మంజూరు చేసిన సిసి రోడ్లు శంకుస్థాపన మోహిత మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి. సీసీ రోడ్లు శంకుస్థాపన చేసినారుకార్యక్రమంలో మండల నాయకులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు