నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు

Uncategorized నల్లగొండ మోతే రాజాకియం సూర్యాపేట

నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు

మీ న్యూస్ మార్చి 12::మోతే మండలం మామిళ్లగూడెం గ్రామంలోగట్టి కొప్పుల ప్రభాకర్ రెడ్డి స్వాతి గార్ల కుమారుడు కుమార్తె శ్రీనిత దర్శిత్ రెడ్డి లను నూతన పట్టువస్తులు వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన మోతే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి గ్రామ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు