అడ్వకేట్ జటంగి చిత్రపటానికి మాజీమంత్రి జగదీష్ రెడ్డి

Uncategorized సూర్యాపేట

అడ్వకేట్ జటంగి చిత్రపటానికి పూలమల ఏసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

 

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640 659560 మార్చి 6

మీ న్యూస్ ప్రతినిధి::ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన సూర్యాపేట ప్రముఖ న్యాయవాది జటంగి వెంకటేశ్వర్లు దశదిన కర్మకు హాజరై వట్టి ఖమ్మం పహాడ్ గ్రామంలోని వారి నివాసంలో అయన చిత్ర పటానికి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీమంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు