నేడు పెద్దగట్టు జాతర కు ఎమ్మెల్సీ కవిత రాక 

Uncategorized జాతర తెలంగాణ నల్లగొండ సూర్యాపేట

నేడు పెద్దగట్టు జాతర కు ఎమ్మెల్సీ కవిత రాక 

 

 ఎమ్మెల్య జగదీశ్వర్ రెడ్డి

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 18 ::సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరైన శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు. గొల్ల గట్టు. జాతరకు మంగళవారం ఎమ్మెల్సీ కవిత రారున్నారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోమవారం తెలిపారు ఈ మేరకు మాజీ మంత్రి. సూర్యాపేట ఎమ్మెల్య జగదీశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్త బస్టాండ్ వద్ద గల ఫ్లైఓవర్ దగ్గర వారికి ఘన స్వాగతం పలుకనున్నట్లు పేర్కొన్నారు