అన్న ప్రసన్న మహోత్సవం పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి 

Uncategorized నల్లగొండ మోతే సూర్యాపేట

అన్న ప్రసన్న మహోత్సవం పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి 

మీ న్యూస్ ప్రతినిధి మోతే ఫిబ్రవరి 9:::మోతే మండలం నామవరం గ్రామానికి చెందిన క్రీస్తు శేషులు బోళ్ల ఆది రెడ్డి గారి మనవరాలు అన్న ప్రసన్న మహోత్సవం వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి యొక్క కార్యక్రమంలో మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఆశీర్వదించడం జరిగింది