SGF టోర్నమెంట్ ప్రారబోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న PRTU ప్రతినిధులు
మీ::న్యూస్ జహీరాబాద్ ప్రతినిధి ఎండీ ఖలీల్
ఈ రోజు జహీరాబాద్ లోని MRHS గ్రౌండ్ లో SGF టోర్నమెంట్ జహీరాబాద్ MEO బస్వరాజ్ గారి అధ్యక్షతన ప్రారంభం అయ్యింది
కార్యక్రమం లో PRTU TS జహీరాబాద్ అధ్యక్షులు డా. తులసిరామ్ రాథోడ్, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, న్యాల్కల్ అధ్యక్షులు స్వామిదాస్, PRTU నాయకులు హీరాలాల్ చవ్వాణ్,విజయ్ రామ్రెడ్డి, టోగు జాదవ్, అశోక్, హన్మంత్ పవార్ తదితరులు PRTU నాయకులు పాల్గొన్నారు.
PD లు సత్యనారాయణ, రాజ్ కుమార్, జయరాజ్, శోభ, అమృత్, తెజేందర్ సింగ్, కిరణ్మయి, భాస్కర్, సంతోష్, శ్రీకాంత్, రేణుక, స్వప్న ప్రియ,అనిల్, మహేష్, రవి, ప్రశాంత్, నాగిరెడ్డి తదితరులు PD లు పాల్గొన్నారు.