స్వర్గీయ బొర్ర లక్ష్మమ్మ దినకర్మలో కార్యక్రమంలో కీసర
బొర్ర లక్ష్మమ్మ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు
-
మోతీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ కుమార్ రెడ్డి

ఆగస్టు 22 మీ న్యూస్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్:::::మెతె మండలం సిరికొండ గ్రామ మాజీ ఉప సర్పంచ్ బొర్ర మధుసూదన్ తల్లి గారైన బోర్ర లక్ష్మమ్మ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, అనంతరం కుటుంబ సభ్యులను పరమర్శించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.