కందగట్ల గ్రామ బూత్ కమిటీ అధ్యక్షుల నియామకం

Uncategorized ఆత్మకూర్ నల్లగొండ రాజాకియం సూర్యాపేట

కందగట్ల గ్రామ బూత్ కమిటీ అధ్యక్షుల నియామకం

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు హాజరైన సంకినేని వెంకటేశ్వరరావు

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి. జనవరి 08:::ఆత్మకూర్(S) మండలం, కందగట్ల గ్రామంలో భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీలను ఎన్నుకోవడం జరిగింది.బూత్ కమిటీలకు ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు హాజరయ్యారు.కందగట్ల గ్రామ 221 బూత్ అధ్యక్షునిగా దండిగ శివలింగం, ప్రధాన కార్యదర్శిగా మన్నెం వెంకన్న ,222 వ బూత్ అధ్యక్షునిగా భువనగిరి నాగయ్య , ప్రధాన కార్యదర్శిగా మారోజు లక్ష్మీనారాయణ ,223 వ బూత్ అధ్యక్షునిగా దండేoపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శిగా సిగ సందీప్ లను ఎన్నుకోవడం జరిగింది… ఎన్నికైన నూతన అధ్యక్షులకు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు నియామక పత్రం అందజేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది