- మాజీ ప్రధాని భారత రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలు.

మీ న్యూస్ ప్రతినిధి గణేష్ ::
ఊపిరి ఉన్నంతవరకు.దేశం కోసం అవిశ్రాంతంగా శ్రమించిన ధీరుడు నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు *భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ. రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి* సందర్బంగా ఈరోజు మండల కేంద్రంలో వేడుకలు జరుపుకోవడం జరిగింది మోతె మండలం కేంద్రంలో వారికీ *పూలతో నివాళులు అర్పించి పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ లో పండ్లు పంపిణి* చేసిన మోతె మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పందిళ్లపల్లి పుల్లారావు, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఈదయ్య గౌడ్, సామ వెంకట్ రెడ్డి, మాజీ మహిళా అధ్యక్షురాలు నంద్యాల అరుణమ్మ, sc సెల్ మండల అధ్యక్షులు కోరిపెల్లి విక్రమ్, కామళ్ళ కోటయ్య, సింగిల్ విండో డైరెక్టర్ సామ పెద్ద వెంకట్ రెడ్డి, మిక్కిలినేని పురుషోత్తం రావు, గుండ్ల లక్ష్మా రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెలుగు వీరన్న, సోషల్ మీడియా మండల అధ్యక్షులు అర్వపల్లి గణేష్, మేకల గురు కృష్ణ, సోమగాని జానకిరాములు, వివిధ గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు, మరియు గ్రామాల నాయకులు కార్యకర్తలు మరియు యూత్ కాంగ్రెస్ & NSUI నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.