నామవరం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే 

Uncategorized నల్లగొండ మోతే సూర్యాపేట

నామవరం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే 

 

సర్వే నత్తనడకగా నడుస్తుందని సెక్రెటరీ మౌనిక తెలియజేశారు

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 24 :::: మోతే మండలం నామవరం గ్రామంలో పేద ప్రజల సొంతింటి కల నేర్చుడానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల ఇంటింటి సర్వే ను నిర్వహిస్తుంది ప్రజాపాలనలో ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నామవరం గ్రామ సెక్రెటరీ మౌనిక వివరాలు సేకరిస్తున్నారు సర్వర్ మోహరించడంతో పాటు సిగ్నల్ సరిగా రాక వివరాలు త్వరగా అప్లోడ్ కావడం లేదని నామవరం గ్రామ సెక్రెటరీ వాపోతున్నారు దీంతో సర్వే నత్తనడకగా నడుస్తుందని సెక్రెటరీ మౌనిక తెలియజేశారు