అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించిన కాంగ్రెస్ నాయకులు

Uncategorized తాండూర్ పేద్దేమూల్ వికారాబాద్

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించిన కాంగ్రెస్ నాయకులు

కేంద్ర హోం మంత్రి నుండి వెంటనే అమిత్ షా కు బర్తరఫ్ చేయాలని డిమాండ్ 

పెద్దేముల్ మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 24

పెద్దేముల్ మండల కేంద్రంలో ఏ.ఐ.సి.సి. అద్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పిలుపు మేరకు పెద్దేముల్ మండల కేంద్రంలో టి.పి.సి.సి. మైనార్టీ డిపార్ట్మెంట్ రాష్ట కన్వీనర్ యం.డి.రియాజ్ ఆధ్వర్యంలో పెద్దే మూల్   మండలంలోని  అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన పెద్దేమూల్ మండల కాంగ్రెస్ నాయకులు పలువురు నాయకులు మాట్లాడుతూ  పార్లమెంట్లో  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై బిజెపి పార్టీ కేంద్రమంత్రి  అమిత్ షా డాక్టరు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పై వ్యంగ్యంగా మాట్లాడం పద్దె పద్దే అంబేద్కర్ గారి పేరు స్మరించే బదులు దేవుని పేరు. స్మరిస్తే ముక్షం లభిస్తుంది అని అనడం చాలా బాధాకరం అయిన విషయం. భరత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్  దేశం లోని పౌరులందరికీ కులాలకు అతీతంగా అందరికీ సమాన హక్కు ను కల్పించారు కేంద్ర హోం మంత్రి నుండి వెంటనే అమిత్ షా కు బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి.పి.సి.సి. మైనార్టీ డిపార్ట్మెంట్ రాష్ట కన్వీనర్ యం.డి.రియాజ్. పెద్దెమూల్ గ్రామ కమిటి అద్యక్షులు డి వై. నర్సింలు. గోపాల్ పూర్ గ్రామా కమిటి అద్యక్షుడు. జైపాల్ రెడ్డి. బుద్దరం గ్రామ కమిటి అద్యక్షుడు. శ్రీనివాస రెడ్డి మాజీ సర్పంచ్ ఎర్ర బలాప్ప. మండల బి సి. సేల్ కార్యదర్శి వడ్ల అనంద చారి యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోళ్ల. గోపాల్. ఎస్సీ సెల్ గ్రామ కమిటి అద్యక్షుడు పడగల రాజు . మార్కేట్ కమిటి డైరెక్టర్ ఏక్బాల్. వార్డు సభ్యులు బ్యగారి మల్లేశం పడగల రవి సాయి బాబా. మహబూబ్ గోపాల్ నాయక్