ఎమ్మార్పీఎస్ బైక్ ర్యాలీ ముగింపు సభ

Uncategorized కోదాడ నల్లగొండ రాజాకియం సూర్యాపేట

ఎమ్మార్పీఎస్ బైక్ ర్యాలీ ముగింపు సభ

మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 18. కోదాడ పట్టణంలోఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ ఆదేశాల మేరకు ఈ నెల ఐదో తారీకు నుండి రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా , రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణను . ఏ బి సి డి లు గా. విభజించాలని . ప్రతి గ్రామంలో బైక్ ర్యాలీ ఏర్పాటు చేసుకొని మాదిగల చైతన్య పరిచి , మరో ఉద్యమానికి సిద్ధం కావాలని , జనవరి 19వ తారీకు మాదిగల గర్జన సభను విజయవంతం చేయుటకు సూర్యాపేట జిల్లా ఐదో తారీఖున ప్రారంభమైన బైక్ ర్యాలీ 13 వ తారీకు కోదాడ నియోజకవర్గంలోనీ మోతే మండలం కేంద్రంలో ఏర్పాటు చేసుకొని , గ్రామ గ్రామాన బైక్ ర్యాలీ తో , మోతే మునగాల నడిగూడెం అనంతగిరి చిలుకూరు కోదాడ రూరల్ మరియు పట్టణ కేంద్రంలో , మండలాల్లో బైక్ ర్యాలీ నీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి , కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్ బాణాల అబ్రహం మాదిగ నాయకత్వంలో ప్రారంభించుకొని , ఆరు మండలాల్లో ప్రచారం చేసి మాదిగల చైతన్య కార్యక్రమంగా మాదిగలను ఏకం చేసి ప్రచారం చేయటం జరిగింది , దానిలో భాగంగా కోదాడ పట్టణంలో మాదిగ వాడలో ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేసుకొని , పట్టణ అధ్యక్షులు ఏర్పులు చిన్ని మాదిగ ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో 100 బైకులతో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నీ ఏర్పాటు చేసినాము , ఈ యెక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దక్షిణ తెలంగాణ జిల్లాల రాష్ట్ర అధ్యక్షులు చింతాబాబు మాదిగ మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లేటి లక్ష్మణ్ పాల్గొని . కోదాడలో అంబేద్కర్ కాలనీ , మాదిగ వాడ బైక్ ర్యాలీ నిర్వహించారు , ఏబిసిడి వర్గీకరణ . వెంటనే అమలు చేయాలని నినాదాలు చేస్తూ ప్రాణాలైనా అర్పిస్తా అంటూ జాతీయ రహదారిపై బైక్ ర్యాలీతో ఖమ్మం రోడ్డు క్రాస్ చేసుకుంటూ కోదాడ లో మసీదు కాంప్లెక్స్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి , అనంతరం చింతాబాబు మాదిగ మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ని విజ్ఞప్తి చేశారు , అమలు చేసిన తర్వాతనే ఉద్యోగ నియామకాలు జరపాలి డిమాండ్ చేశారు . శాసనసభ సమావేశ జరుగుతున్నాయి , కాబట్టి వర్గీకరణ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు ఎస్సీ వర్గీకరణ కమిటీ సభ్యులను కూర్చొని పెట్టి గతంలో రామచంద్ర కమిషన్ ఉషా మేర్ కమిషన్ ఇప్పుడు జరిగిన ఏక సభ కమిషన్ ఆధారాలు చేసుకొని ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలని మాట్లాడినారు , అదేవిధంగా మేడి పాపన్న మాదిగ నాయకత్వంలో జనవరి 19వ తారీఖున జరగబోయే మాదిగ గర్జన సభను విజయవంతం చేయాలని కోరినారు ఈ కార్యక్రమంలో 34 వ వార్డు కౌన్సిలర్ గంధం యాదగిరి , కాంగ్రెస్ నాయకులు కంభంపాటి శ్రీను , గంధం పాండు రంగయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు రావూరి విజయభాస్కర్ కోదాడ నియోజకవర్గ నాయకులు పిడమర్తి బాబురావు సీనియర్ నాయకులు ఏర్పుల శ్రావణ , సూర్యపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మేళ్లచెరువు ముక్కంటి రాష్ట్ర నాయకులు వెంకటనారాయణ జిల్లా నాయకులు కందుకూరి నాగేశ్వరరావు. స్వామి మండల అధ్యక్షులు నార్కెట్ల ప్రసాద్, నడిగూడెం మండల అధ్యక్షులు కొత్తపల్లి నరహరి, బి కాసి , కొత్తపల్లి శీను , పంది వెంకటి , వినయ్ , చంటి . మిద్దె వెంకటేశ్వర్లు , సోమేశ్వరరావు , అమరారపు రాజు , రామకృష్ణ , ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు మరియు మాదిగ పెద్దలు పాల్గొన్నారు.. జయప్రదం చేసినారు