అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మాజీ సర్పంచులను అరెస్టు చేసిన పోలీసులు
మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 9 ::మోతే మండలం హైదరాబాద్ కి వెళ్తున్న మాజీ సర్పంచులను మోతే పోలీసులు అరెస్టు చేసి నారు వారి బిల్లులు రాక గత రెండు సంవత్సరాల నుండి వారు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టినచో చివరికి భార్యల మీద ఉన్న పుస్తెలతాడు అమ్మిన ఖర్చుపెట్టి ఇంతవరకు బిల్లు రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ తెచ్చిన దగ్గర అప్పులు పెరుగుతూ ఏం చేయాలో దిక్కుతోసుకొని పరిస్థితిలో అసెంబ్లీ ముట్టడికి వెళుతుండగా మోతే పోలీసు వాళ్ళు అరెస్టు చేసినారు ఈ యొక్క కార్యక్రమంలో మాజీ సర్పంచులు పొనుగోటి నరసింహారావు గుగులోతు శంకర్ నాయక్ గుండాల గంగులు ఏపూరి వీరస్వామి శ్యామలేటి కోటేష్ భూక్య గాంధీ భుక్య భూబ మల్సూర్ బానోతుఝాన్సీ బాబు నాయక్ నూకల శ్రీనివాస్ రెడ్డి బానోతు ఉమా వెంకన్న నూకల యుగంధర్ రెడ్డి ఏపూరి సాయి సండ్ర పద్మ కృష్ణ నూకల నరసింహారెడ్డి వాసంశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు