ధరూర్ క్రైస్తవ జాతరకు వెళుతున్న భక్తులకు అన్న ప్రసాదం పంపిణి

Uncategorized కోహీర్ జాతర దారూరు వికారాబాద్

ధరూర్ క్రైస్తవ జాతరకు వెళుతున్న భక్తులకు అన్న ప్రసాదం పంపిణి

మీ న్యూస్ ప్రతినిధి

::వికారాబాద్ జిల్లా ధరూర్ మండలంలోని నిర్వహిస్తున్న మెథడిస్ట్ చర్చి ఆధ్వర్యంలో 102వ ధరూరు జాతరకు పాదయాత్రగ వెళుతున్న భక్తులకు కోహీర్ మండలం మానియర్పల్లి గ్రామం లొ భోజనo పండ్లు వాటర్ బాటిల్స్ ఉచితంగ పంపిణి చేశారు గురువారం ధరూర్ మెథడిస్ట్ జాతర వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబందులు కలుగకుండా జాతరకు చేరుకోవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లొ జనతా గ్యారేజ్ జహీరాబాద్ టీం సభ్యులు బండి మోహన్ పిచ్చేరాగడి సర్పంచ్ రవికిరణ్ ఎర్రోళ్ల శివప్ప హుగ్గెలి మధు సంతోష్ మనియార్పల్లి మాజీ సర్పంచ్ వెంకట్ రాంరెడ్డి నవీన్. ప్రసాద్. కుమార్ యేసు. సంజు తదితరులు పాల్గొన్నారు మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్