డాక్టర్ జితేందర్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జహీరాబాద్ ఇన్చార్జి ఎండి ఖలీల్
మీ:: న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 19 జహీరాబాద్ నియోజవర్గానికి తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జహీరాబాద్ రిపోర్టర్ ఎండి ఖలీల్ నియామకమైన సందర్భంగా, రాష్ట్ర జర్నలిస్టు పెడారేషన్ అధ్యక్షులు డాక్టర్ తనుగుల జితేందర్ రావు గారి ఆదేశాల మేరకు నియమించారు ఈ సందర్భంగా తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జహీరాబాద్ ఇన్చార్జి ఎండి ఖలీల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎండి ఖలీల్ మాట్లాడుతూ జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రిపోర్టర్స్ కు ఏ సమస్య వచ్చిన వారిపై తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టుల కోసం నూతన గృహ నిర్మాణ స్థలం స్థలం కేటాయింపు విషయంలో తోటి మిత్రుల కోసం తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు. అలాగే జర్నలిస్టులపై ఎవరన్నా దౌర్జన్యాలు గుండాయిజం చేస్తే అలాంటి వ్యక్తులపై తగు చర్యలు తీసుకుంటామని తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జహీరాబాద్ ఇన్చార్జి ఎండి ఖలీల్ తెలిపారు