శకుంతల పార్థివ దేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నేత మాజీ మంత్రి వర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్
మీ:: న్యూస్ అక్టోబర్ 17..కాంగ్రెస్ నేత మాజీ మంత్రి వర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ అన్న కి.శే ఆగమ సామేల్ భార్య ఆగమ శకుంతల పరమపదించాడంతో వారి పార్థివ దేహానికి పులమల వేసి నివాళులు అర్పించి అంత్యక్రియల్లో పాల్గోన్నారు.