
తాండూర్ లో ఒగ్గు కళాకారుల సమావశాం
ఒగ్గు కళాకారుల సంక్షేమానికి తనవంతు కృషి.
ఒగ్గు కళాకారుల రాష్ట్ర ఉపాధ్యక్షులు గోట్లపల్లి మల్లప్ప.
తాండూరు ఆక్టోబర్ 1(మీ న్యూస్ ప్రతినిధి)::ఒగ్గు కళాకారుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ఉపాధ్యక్షులు గోట్లపల్లి మల్లప్ప పేర్కొన్నారు.మంగళవారం తాండూరు పట్టణం కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ఒగ్గు కళాకారుల రాష్ట్ర ఉపాధ్యక్షులు సంక్షేమ సంఘం ప్రధాన్య కార్యదర్శి ఒగ్గు రవి హాజరై ఒగ్గు కళాకారుల సభ్యులను ఘనంగా సన్మానించి అనంతరం పేద్దే molమండల్ గోట్లపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు కళాకారులు మల్లప్ప ను నూతన కమిటీని నియమించారు.ఈ సందర్భంగా ఒగ్గు కళాకారుల రాష్ట్ర ఉపాధ్యక్షులు గోట్లపల్లి మల్లప్ప మాట్లాడుతూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.అదేవిధంగా కళాకారులకు కృతజ్ఞతలు తెలిపారు. నాపై నమ్మకం ఉంచి పదవి అందజేసినందుకు గాను ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సమాజాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంఘ అభివృద్ధికి భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మల్లికార్జున స్వామి ఆశీస్సులతో దినదిన అభివృద్ధి చెందామని వెల్లడించారు. నియోజకవర్గంతో పాటు జిల్లా స్థాయిలో సంఘాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఒగ్గు ధర్మయ్య, ప్రధాన కార్యదర్శి ఒగ్గ రవి,రాష్ట్ర కార్యదర్శి మదు ,రాష్ట్ర కోశాధికారి గదర్ల బుగ్గప్ప ,ఒగ్గు కళా సామ్రాట్ చుక్క అంజయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మహిపాల్,ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మరాఠీ నర్సింలు ,ప్రధాన్య కార్యదర్శి నాగులపల్లి నర్సింలు,ఉపాధ్యక్షులు మిట్టి మహేష్ ,నాగప్ప , మల్లేశం ,తాండూర్ మండల గౌరవ అధ్యక్షులు చీమల నర్సింలు ,మండల అధ్యక్షులు జింగుర్తి నర్సింలు,యాలాల్ మండల్ గౌరవాధ్యక్షులు రాగాపురం వెంకటయ్య,మండల అధ్యక్షులు సంతోష్ కుమార్,డివిజన్ ఉపాధ్యక్షులు పూజారి పాండు. హనుమయ్య సార్, పల్లె వెంకటయ్య,గౌతపురం పూజారి చంద్రయ్య, పేరుకంపల్లి పూజారి కృష్ణప్ప , అగనూరు పూజారి మల్లయ్య,పెద్దెముల్ దేవరి మహేష్. ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 639