ప్రముఖ హాస్యనటులు వేణుమాధవ్ వర్ధంతి ఘన నివాళులు .

Uncategorized నల్లగొండ మోతే సూర్యాపేట

ప్రముఖ హాస్యనటులు వేణుమాధవ్ వర్ధంతి ఘన నివాళులు .

మీ:: న్యూస్ ప్రతినిధి కోదాడ పట్టణవాసి. ప్రముఖ హాస్యనటులు. హీరో. . మిమిక్రీ ఆర్టిస్టుగా. ఎన్నో చిత్రాలలో. నటించి. ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని. ఎందరో ప్రేక్షకులను తన నటనతో కడుపుబ్బ నవ్వించి. ఒక సాధారణ వ్యక్తిగా సినీ రంగంలోకి ప్రవేశించి అసాధారణ వ్యక్తిగా ఎదిగి. కళామతల్లి ముద్దుబిడ్డగా. అంచెలంచెలుగా ఎదిగి. అందరి అభిమానాలను చూరగొన్న . అని తర .సాధ్యుడు. తన నటన ఒక అద్భుతం తన పాత్రలు. అమోఘం. సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకతను. సుస్థిర స్థానాన్ని. ఏర్పరచుకున్న. గొప్ప నటుడు. ఎందరో దర్శక నిర్మాతలతో. ప్రముఖ హీరోలతో. . సత్సంబంధాలు ఏర్పరచుకొని . అందరి మన్ననలు పొంది . సినీ పరిశ్రమలో చిరస్థాయిగా గుర్తుండిపోయే వ్యక్తిగా మిగిలిపోయి . మన కోదాడకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన. వేణుమాధవ్ గారికి. వారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.