కాంపాటి నర్సయ్య అకాల మరణం BRS పార్టీకి తీరని లోటు 

Uncategorized నల్లగొండ రాజాకియం సూర్యాపేట

కాంపాటి నర్సయ్య అకాల మరణం BRS పార్టీకి తీరని లోటు 

మీ:: న్యూస్ ప్రతినిధి 

తుమ్మ గూడెం గ్రామంలో సీనియర్ నాయకులు కాంపాటి నర్సయ్య గారి అకాల మరణం ఆ గ్రామానికి BRS పార్టీకి తీరని లోటు

వారు గత 30 సంవత్సరాల నుండి గ్రామ ప్రజల అందరితోని పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరితో మమేకమై ఉండేవాడు

అన్నాడు,తుమ్మ గూడెం గ్రామపంచాయతీ పరిధిలో నరసింహపురం నుండి ఉర్లుగొండకు రోడ్డు వేసే కార్యక్రమంలో 1997 వ సంవత్సరంలో అతని యొక్క ట్రాక్టర్ను మొట్టమొదటిగా ఎవరికి భయపడకుండా పెట్టిన ఘనత కాంపాటి నర్సయ్యది అని ఆనాటి తుమ్మగూడెం గ్రామ సర్పంచ్ ఈనాటి మోతే మండల BRS పార్టీ అధ్యక్షులు

శీలం సైదులు యాదవ్ అతనితో ఉన్న 29 సంవత్సరాలు సంబంధాన్ని గుర్తు చేసినారు వారు ఆ రోజు నుండి ఈరోజు వరకు గ్రామ ప్రజలతో అతి సున్నితంగా ప్రతి ఒక్కరితో మెలిగావారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తుమ్మగూడెం BRS గ్రామ శాఖ అధ్యక్షులు కుక్క బిక్షం మాజీ సర్పంచ్ నర్సిరెడ్డి రామారావు ఉపసర్పంచ్ ఉప్పమ్మ రామచంద్రు వార్డ్ నెంబర్ ముంత హేమలత నరేష్ పాలవాయి శ్రీను మరియు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు