శేఖపుర్ గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు..

Uncategorized జహీరాబాద్ రాజాకియం సంగారెడ్డి

శేఖపుర్ గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు..

మాజీ మంత్రివర్యులు డాక్టర్. ఏ చెంద్రశేఖర్ చోరువతో పనులు ప్రారంభం 

కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కి కృతజ్ఞతలు తెలిపిన శేఖపూర్ గ్రామస్తులు 

మీ:: న్యూస్ ప్రతినిధి 

జహిరాబాద్: మండల పరిధిలోని శేఖపుర్ గ్రామంలో గత కోంత కాలంగా వర్షంతో గుంతలమైన రోడ్లతో వాహనాలు రాకపోకలకు,నడవడానికి కుడా రాకుండా ఇబ్బంది గా ఉంది అని గ్రామస్తులు కాంగ్రెస్ నేత మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ ద్రుష్టి కి తీసుకువచ్చారు, వెంటనే స్పందించిన మాజీ మంత్రి ఎ చంద్రశేఖర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి నిన్న సాయంత్రం శేఖపుర్ గ్రామంలో రోడ్లను పరీశీలించారు . రోడ్డును బాగుచెయలని జె.జె కాంట్రాక్టు అదినేత జావీద్ గారిని కోరడం తో వారు వెంటనే గంటలు వ్యవధిలోనే పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్డు సమస్య తీరనుండడాంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తు మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు