schedule Saturday, June 13, 2026

నూతన పట్టువస్వంకరణ మహోత్సవానికి విచ్చేసిన మార్కెట్ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి

calendar_today May 15, 2025
person meenewstelugu

నూతన పట్టువస్వంకరణ మహోత్సవానికి విచ్చేసిన మార్కెట్ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి

 మీ న్యూస్ ప్రతినిధి మే 14:-సూర్యాపేట పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ప్రముఖ న్యాయవాది బత్తిని వెంకటేశ్వర్లు కుమార్తె నూతన పట్టువస్తులంకరణ మహోత్సవానికిహాజరై చిన్నారిని ఆశీర్వదించిన వ్యవసాయమార్కెట్ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ సీనియర్ న్యాయవాది బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు నూకల సుదర్శన్ రెడ్డి. కక్కిరేణి శ్రీనివాస్. బత్తినిజానయ్య గౌడ్. కుచం శ్రీనివాస్. కోల శ్రీనివాస్. పచ్చిపాల వెంకన్న. కారింగుల శ్రీనివాస్ గౌడ్. తదితరులు పాల్గొన్నారు