schedule Wednesday, June 17, 2026

వివాహ వేడుకల్లో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి 

calendar_today May 10, 2025
person meenewstelugu

వివాహ వేడుకల్లో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి 

 మీ న్యూస్ ప్రతినిది మే 9::మోతే మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్ పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో శాసగాని వెంకన్న నర్సమ్మల కుమారుడు సంతోష్ గౌడ్. అఖిల లను ఆశీర్వదించిన మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ఇట్టి కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెలుగు వీరన్న. మండల ప్రధాన కార్యదర్శి మండల శ్రీనివాస్ గౌడ్. కా రింగుల లింగమూర్తి గౌడ్. నందిగామ కృష్ణారెడ్డి. కోల కృష్ణ. కోల రవి బొడ్డు వెంకట్. తాటికొండ సుజిత్ రెడ్డి. కోల సతీష్ బాబు. తదితరులు పాల్గొన్నారు