schedule Friday, June 19, 2026

వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కీసర సంతోష్ రెడ్డి 

calendar_today May 6, 2025
person meenewstelugu

వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కీసర సంతోష్ రెడ్డి 

మీ న్యూస్ ప్రతినిధి మే 5::మోతే మండలం బుర్కచర్ల గ్రామంలో సీనియర్ నాయకురాలు సుశీలమ్మ గారి కుమారుని వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు వారి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులు పరవశించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ఇట్టి కార్యక్రమంలో మండల నాయకులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు