చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారిని కలిసిన యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పంజాల అరవింద్
calendar_today
May 4, 2025
person
meenewstelugu
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారిని కలిసిన యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పంజాల అరవింద్
మీ న్యూస్ ప్రతినిధి::హుజురాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట పట్టణంలో పలు వివాహ శుభ కార్యములకు హాజరై వెళ్తున్న సమయంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారిని మరియు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యం శంకర్ గారిని శాలువతో సత్కరించడం జరిగినది ఈ కార్యక్రమంలో హుజురాబాద్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పంజాల అరవింద్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు, చల్లూరి రాహుల్,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు, చిన్నాల శ్రీకాంత్, మండల ఉపాధ్యక్షుడు సందీప్, నియోజకవర్గ జనరల్ సెక్రెటరీ రేవంత్, యూత్ కాంగ్రెస్ నాయకులు, రంజిత్, సాయి పాల్గొనడం జరిగింది