schedule Wednesday, June 17, 2026

రేపు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని  జన్మదిన వేడుకను

calendar_today May 2, 2025
person meenewstelugu

రేపు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని  జన్మదిన వేడుకను

 జన్మదిన వేడుకలకు హాజరుకానున్న  పార్టీ నాయకులు

 

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640659560 మే 2 ::రేపు అనగా 03 -05-2025 శనివారం రోజున మన మూర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మండల యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కమిటీ ఆధ్వర్యంలో రాఘవపురం ఎక్స్ రోడ్ పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నుండి మోతే వరకు బైక్ ర్యాలీగా వెళ్లి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం. ఇందిరా గాంధీ విగ్రహం వద్ద జన్మదిన వేడుకలకు కేక్ కటింగ్ చేసి అనంతరం పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున మన మండల పరిధిలోని ఉన్న ప్రతి గ్రామం నుండి అధిక సంఖ్యలో బైక్ ర్యాలీగా ఉదయం 9 గంటలకు రాఘవపురం ఎక్స్ రోడ్డు పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ దగ్గరికి రాగలరు. కేక్ కటింగ్ అనంతరం రాఘవపురం ఎక్స్ రోడ్డు పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు అందరూ హాజరుకావాలని పేర్కొన్నారు.