schedule Wednesday, June 17, 2026

కేటీఆర్ విజయోత్సరాలలో పాల్గొన్న మోతేమండల అధ్యక్షుడు శీలం సైదులు 

calendar_today March 21, 2025
person meenewstelugu

కేటీఆర్ విజయోత్సరాలలో పాల్గొన్న మోతేమండల అధ్యక్షుడు శీలం సైదులు 

మీ న్యూస్ మార్చి 20:::మోతే మండలం నుండి సూర్యాపేట జిల్లాలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన కేటీఆర్ విజయోత్స ర్యాలీలో పాల్గొన్న మోతేమండల బిఆర్ఎస్ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్.బిఆర్ఎస్ జిల్లా నాయకులుఏలూరి వెంకటేశ్వరరావు. మోతే మండల సోషల్ మీడియా అధ్యక్షుల బొర్ర సతీష్. బి.ఆర్.ఎస్ యూత్ అధ్యక్షులు జానీ పాషా. ముంత నరేష్ తదితరులు పాల్గొన్నారు