26::మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కి సర్వం సిద్ధం చేశారు. బుధవారం డిప్యూటీ తాసిల్దార్ వంశీ రాజ్ ఎలక్షన్ సామాగ్రిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రూట్ ఇన్చార్జ్ ఎస్ఐ ఆంజనేయులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మల్సూర్ ఆలీ, జూనియర్ అసిస్టెంట్ నాగయ్య, శ్రీకాంత్, బూత్ ఇన్చార్జులు, పోలీస్ సిబ్బంది రామ నర్సయ్య,బండి శ్రీనివాస్,షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.