మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో పట్టిపీడిస్తున్న విషజ్వరాలు
August 25, 2024
meenewstelugu
మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో పట్టిపీడిస్తున్న విషజ్వరాలు
డ్రైన్లలో చెత్త,పిచ్చి మొక్కలు తీయడంలో మున్సిపల్ సిబ్బంది అలసత్వం
ప్రజలే ఎవరి ఇళ్ళ ముందు వాళ్ళు దోమల మందు పిచికారి చేసుకుంటున్నారు
దోమల మందు పిచికారి చేయడంలో మున్సిపల్
అధికారులు పూర్తిగా విఫలం